Sunday, December 20, 2009

కరిగేలోగా ఈ క్షణం

Movie: Arya 2
Music: Devi Sri Prasad
Playbacki; Kunal Ganjawala, Megha

కరిగేలోగా ఈ క్షణం, గడీపేయాలి జీవితం
శిలాగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, కలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

గడిచే నిమిషం గాయమై, ప్రతి గాయం ఓ గమ్యమై
ఆ గమ్యం నీ గురుతుగా నిలిచేనా ప్రేమ

కరిగేలోగా ఈ క్షణం, గడీపేయాలి జీవితం
శిలాగా మిగిలె న హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం, కలలై పొంగే జ్ఞాపకం
కలలే జారే కన్నీరే చేరగా

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను
ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా, నా సగం ఏదో ప్రశ్నగా మారిందా
నేడీ బంధానికి పేరుందా, ఉంటే విడదీసే వీలుందా

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే
మరునిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వులు పువ్వై
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి

సాగే మీ జంటను చూస్తుంటే
నా బాధంతటి అందంగా ఉందే
ఈ క్షణమే నూరేళ్లవుతానంటే
మరు జన్మే క్షణమే చాలంతే

Saturday, December 19, 2009

శ్రీ గణనాధం

Movie: Sruthilayalu
Music: K V Mahadevan
Playback: Yesudas, Vani Jayaram
Tyaagaraaja Keerthana
Raagam: Kanakaangi

శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం̣
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం

రంజిత నాటక రంగ తోషణం
సింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం

ప ద ప
గ మ ప
ప ద- ని స నీ దా ప
గ మా- గ పా- మ దా ప
ద ప మా- ప మా గా- మా గ రీ- సా రీ గ
సా ని- దా ప- పా మ- గా రి- సా రి గ
ప ద ని స నీ- సా ని ద ప
గ మ ప ద- ని స రి స- ని ద ప మ- గా రి స రి గ
ప ద ని స రీ- సా ని ద ప- మ ప దా ప మ గా- గ మ పా మ గ రీ- సా రి గ
ప ద ని ని స స రీ ప మ గ రి స- ని స రి స నీ ద ప- మ ప ద ప- మ గ రి స రి గ
ప ద ని ని సా- ని స రి స రీ- సా ని ద ప మా- దా ప మ గ రీ
ప ద ని ని సా- ని స రి స రీ- సా ని ద ప మా- దా ప మ గ రీ
సా రి స- రి గ రి రి- గ మ గ గ- మ ప మ మ- ప ద ప ద ని-
ద ని స- ని స రీ- స రి గ మా గ- రి గ రి రీ రి ద ని-
సా నీ ద- ని గ ద ద మ- మ గా రి- స రి గ మ ప

Tuesday, December 8, 2009

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే (Guna)

Movie: Guna
Singers: SPB, Sailaja
Music: Ilayaraja

కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్నీ పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ఒహొ..
కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపొయె
మాయ చేసే ఆ మయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సొకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నదీ
నాదు సోకమొపలేక నీ గుండె బాధ పడితె తాళనన్నదీ
మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు
అగ్ని కంటె స్వచ్చమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్థభాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జొ
ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా